UseTelugu.com – తెలుగు వాడండి

కమ్మని కాఫీ లాంటి తెలుగు .. మనసార ఆస్వాదించండి

దైవ స్మరణం (Must for any student)

October 6, 2012 by admin | 0 comments

ఎవ్వనిచే జనించు

ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వనియందు డిందుపరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు సర్వము దానయైనవా
డెవ్వడు వాని నాత్మ నీశ్వరునే శరణంబు వేడెదన్.

గురు ధ్యానం

గురుర్బ్రహ్మ గురుర్విష్ణు:
గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవేనమ:

సరస్వతీ నమస్తుభ్యం

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరుపిణి
విద్యారంభం కరిష్యామి సిద్దిర్బవతుమే సదా,
పద్మపత్ర విసలాక్షీ పద్మ కేసర వర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ.

నీవే తల్లివి తండ్రివి

నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!